ఏపీ రాజధాని విషయంలో మార్పు ఉండదు || AP Govt Decided To Continue Amaravati As AP Capital || Oneindia

2019-08-31 3

National media ciruculating that AP Govt decided to continue Amaravati as AP Capital. GOvt planning to decetralise the administration over all state. many speculations rouming on ap capital since 10 days. But Cm Jagan in not interest in change of capital fro amaravati.
#amaravathi
#Jagan
#budget
#chandrabau
#tdp
#ysrcp
#APCapital

ఏపీ రాజధాని గురించి కొద్ది రోజులుగా సాగుతున్న రగడకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కధనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్ లోనూ రాజధానిగా కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు జాతీయ వార్తా ఛానల్ స్పష్టం చేసింది. అయితే, అదే సమయంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కొన్ని చర్యల పైన కసరత్తు జరుగుతున్నట్లు పేర్కొంది.

Videos similaires